IPL 2019 : Kolkata Knight Riders V Rajasthan Royals Match Preview ! || Oneindia Telugu

2019-04-25 66

In match 43 of VIVO Indian Premier League 2019 (IPL 2019), Kolkata Knight Riders (KKR) will host Rajasthan Royals (RR) at the Eden Gardens on Thursday. KKR are at the sixth spot in the IPL 2019 points table while RR are at number seven. Both KKR and RR lost their previous matches against SRH and DC respectively.
#IPL2019
#KolkataKnightRiders
#RajasthanRoyals
#andrerussell
#dineshkarthik
#stevesmith
#chrislynn
#cricket

ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్‌ను ఎంతో ఘనంగా ఆరంభించిన కోల్‌కతా ఆ తర్వాత వరుస ఓటములతో సతమతమవుతోంది.
ఆడిన 10 మ్యాచ్‌ల్లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ పరిస్థితి అంతే ఉంది. ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్‌ల్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.